ఫోని తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇందులో భాగంగా ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మందిని షాలిమార్ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లలో తరలించాలని అధికారులు నిర్ణయించారు. మే 3వ తేదీన ఈ తుఫాను కారణంగా గంటకు 200 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికల దృష్ట్యా పూరి, చాంద్ బలి, గోపాల్ పూర్ ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. తుఫాను తీవ్రత గంజాం, గజపతి, పూరి, కేంద్రపద, భాద్రక్, జైపూర్, బాలాసోర్ జిల్లాల్లో అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు చేసిన హెచ్చరికలతో ప్రజలను తరలిస్తున్నారు.ఫోని విపత్తుతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఏపిలోని మూడు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను బాధితుల కోసం 879 సహాయపునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఫోని తుఫాను: సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది
- దేశం
- May 2, 2019
మరిన్ని వార్తలు
-
త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం.. గంగా మాతకు సారె, ప్రత్యేక పూజలు
-
ఢిల్లీలో 60% పోలింగ్.. అత్యధికంగా ముస్తఫాబాద్ 66.68 %....అత్యల్పంగా కరోల్ బాగ్ లో 47.40 %
-
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆగాఖాన్ కన్నుమూత.. పోర్చుగల్‌లోని లిస్బన్లో తుదిశ్వాస
-
చాట్ జీపీటీ, డీప్సీక్నువాడొద్దు! కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు
లేటెస్ట్
- మతోన్మాదానికి వ్యతిరేకంగా లాల్ నీల్ శక్తులు పోరాడాలి
- నీళ్లు అమ్ముకుంటే బ్లాక్ లిస్టులో పెడతం : అశోక్‌రెడ్డి
- ఎస్సీ వర్గీకరణపై చేసిన తీర్మానాన్ని వాపస్ తీసుకోవాలి : చెన్నయ్య
- త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం.. గంగా మాతకు సారె, ప్రత్యేక పూజలు
- ఢిల్లీలో 60% పోలింగ్.. అత్యధికంగా ముస్తఫాబాద్ 66.68 %....అత్యల్పంగా కరోల్ బాగ్ లో 47.40 %
- కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి .. రైతు, కార్మిక సంఘాల నాయకుల డిమాండ్
- కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం...రేపటి నుంచి మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు
- కాసులిస్తే కావాల్సినన్ని నీళ్లు .. వాటర్‌బోర్డు లైన్మెన్ల దందా
- ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా..? 2025లో ఈ నాలుగు సిటీల్లో ఉద్యోగాలు..
- మూడో రోజు ఏడు నామినేషన్లు
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్‌లో తులం రేటు ఇది..
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- 6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు
- Beauty Tips : నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి.. చర్మానికి నిగనిగ గ్యారంటీ..!