ఛత్తీస్ గఢ్లో వర్షం తీవ్ర విషాదం నింపింది. రాజ్ నందన్గాన్ జిల్లాలో ఇవాళ (సెప్టెంబర్ 23) కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి అధికారులకు తెలియజేయాలని సూచించారు. కాగా, పిడుగు పాటుకు మృతి చెందిన వారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 8 మంది మృతి
- క్రైమ్
- September 23, 2024
లేటెస్ట్
- నందనవనంలో 21కె, 10కె, 5కె, 2కె రన్ లు
- కుల గణన విప్లవాత్మకం..రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం
- తెలంగాణలో భారీగా లోన్లు ఇవ్వనున్న ఫ్లెక్సీలోన్స్
- చార్మినార్ మక్కా మసీదులో .. షబ్ ఏ మేరాజ్ ప్రార్థనలు
- పైసలు కట్టనందుకు కులం నుంచి వెలేస్తామంటున్నరు!
- రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వరా ..పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ
- బ్యాంకుల లిక్విడిటీ సమస్యలకు ఆర్బీఐ పరిష్కారం
- ఐదేళ్లు గడిచినా ఏడియాడనే..! మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల తీరు
- దేశంలో రెండు పరివార్ల నడుమ యుద్ధం: సీఎం రేవంత్
- సెబీకి కొత్త బాస్ కావాలి.. నోటిఫికేషన్ విడుదల
Most Read News
- గుడ్ న్యూస్: రేపు( జనవరి 28) స్కూళ్లకు హాలిడే..ఎందుకంటే?
- అమీన్పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
- బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.. మీ అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్
- శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..
- ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
- Daaku Maharaj Box Office: బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. పెరిగిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
- ఐటీ కంపెనీ ఎదుట నిరుద్యోగుల పరేడ్.. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు 3 వేల మంది..!
- Bank Holidays: ఫిబ్రవరిలో తెలంగాణ అంతటా ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
- Daaku Maharaaj OTT: ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ డ్రామా డాకు మహారాజ్.. స్ట్రీమింగ్కు అప్పుడేనా?
- IND vs ENG: టీమిండియాతో మూడో టీ20.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్