హైదరాబాద్: పాతబస్తీలో దిగ్భ్రాంతికరమైన దారుణ ఘటన చోటు చేసుకుంది. బహదూర్ పురా పొలిసు స్టేషన్ పరిధిలోని అసద్ బాబా నగర్ ప్రాంతంలో 8 సంవత్సరాల అయాన్ అనే బాలుని పై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఘటన స్థలంలొ లొనే అయాన్ కన్నుమూశాడు. గతంలో ఎన్నడూ లేని.. జరగని ఘటన కావడంతో స్థానికంగా కలకలం రేపింది. బహదూర్ పురా పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఆదాయం లేక 31 స్టేషన్లు మూసివేయనున్న దక్షిణ మధ్య రైల్వే
పీఆర్సీపై టీచర్ల ఆగ్రహం.. త్రివేణి సంగమంలో పీఆర్సీ ప్రతుల నిమజ్జనం
టెన్త్ అర్హతతో పోస్టల్ జాబ్స్.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ