ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.879 కోట్ల విలువ చేసే సుమారు 300 కిలోల హెరాయిన్ ను సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆదివారం వెల్లడించింది. జిప్సమ్ స్టోన్, ఫేస్ పౌడర్ అన్న పేరుతో అఫ్ఘానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా స్మగ్లింగ్ చేస్తుండగా రాయగడ్ పోర్టులో గురువారం పట్టుకున్నట్లు వివరించింది. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదేనని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఆ డ్రగ్స్ పార్శిల్ కు సంబంధించిన ఇపోర్ట్స్, ఎక్స్ పోర్ట్స్ కోడ్ పంజాబ్ కు చెందిన ప్రభుజోత్ సింగ్ అనే వ్యక్తి పేరుతో ఉందని చెప్పారు. దీంతో అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గత ఏడాది నుంచి జిప్సమ్, ఫేస్ పౌడర్ లను అతడు ఇపోర్ట్ చేసుకుంటున్నాడని పేర్కొన్నారు. దీనిపై లోతుగా ఎంక్వైరీ చేయాల్సి ఉందని, దీని వెనుక ఎవరున్నారు? డ్రగ్స్ నెట్ వర్క్ ఎవరితో లింక్ అయ్యి ఉందో తేల్చాల్సి ఉందని తెలిపారు. కాగా, గత ఏడాది ఆగస్టులో ఇదే పోర్టులో రూ. వెయ్యి కోట్ల విలువైన హెరాయిన్ ను ఆయుర్వేదిక్ మెడిసిన్ పేరుతో ఇంపోర్ట్ అవుతుండగా డీఆర్ఐ సీజ్ చేసింది. ఆ డ్రగ్స్ కూడా అఫ్ఘానిస్థాన్ నుంచే వచ్చాయి.
ఫేస్ పౌడర్ పేరుతో డ్రగ్స్ స్మగ్లింగ్: రూ.879 కోట్ల హెరాయిన్ సీజ్
- క్రైమ్
- July 5, 2021
మరిన్ని వార్తలు
-
ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు
-
‘రింకు లావణ్య’ పేరుతో చాట్ చేసి రూ. 16 లక్షలు కొట్టేశారు.. హైదరాబాద్లో ఉంటూ ఎంత పనిచేశారు..?
-
తండ్రి కావాలనే కోరిక.. బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం
-
నిజంగా షాకింగ్: బేకరీలో QR పేమెంట్ చేస్తే.. పోలీస్ దగ్గర 2 లక్షలు కొట్టేశారు..!
లేటెస్ట్
- Rupee slumps to record low: రికార్డు స్థాయిలో డౌన్.. ఏడు నెలల కనిష్టానికి రూపాయి విలువ
- జనవరి 3న ఇందిరాపార్క్ దగ్గర భారీ సభ : ఎమ్మెల్సీ కవిత
- లాటరీ అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన హైదరాబాదీ వాచ్ మెన్..
- పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ..సిరులు కురిపిస్తున్న బంతిపూల సాగు
- Punjab Bandh:డిసెంబర్ 30న పంజాబ్ బంద్..ఆందోళన చేస్తున్న రైతు సంఘాల పిలుపు
- దిగ్గజ పారిశ్రామికవేత్త ఒసాము సుజుకీ కన్నుమూత
- న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్.. క్లిక్ చేస్తే పైసలు మాయం
- భూపాలపల్లి వెళితే తప్పక చూడాల్సిన టూరిజం పాయింట్.. ఆకట్టుకునే ముత్యపు ధార వాటర్ ఫాల్స్..
- వరంగల్ జిల్లాలో చిరుత పులి ..పంటపొలాల్లో తిష్ట.!
- Good News: తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి
Most Read News
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- పక్కా ఇండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్
- కామారెడ్డిలో ఆ ముగ్గురి ఆత్మహత్యకు కారణమేంటి?
- గేమ్ ఛేంజర్ రివ్యూ వైరల్.. సెకెండాఫ్ సూపర్ అంట..
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్ఫ్రెండ్కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- Jobs Alert: SBI బ్యాంకులో 600 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- టాటా చైర్మన్ చంద్రశేఖరన్ శుభవార్త చెప్పారు.. ఇదే జరిగితే ఎంత బాగుంటుందో..
- మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
- హైదరాబాద్లో మటన్ షాపుకు పోతున్నరా? ఈ స్టాంప్ ఉన్న మాంసం తింటేనే సేఫ్.. చూసి కొనండి..