బారాబంకీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. 27 మంది గాయాలపాలయ్యారు. యాక్సిడెంట్‌కు గురైన బస్సు.. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా బహ్రాయిచ్‌కు వెళ్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారని.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని బారాబంకీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆదర్శ్ సింగ్ తెలిపారు. గాయపడిన వారికి జిల్లా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నోలోని కేజీఎంయూ సెంటర్లో చేర్చామన్నారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారి ఫ్యామిలీలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను యోగి ఆదిత్యనాథ్ సర్కారు ప్రకటించింది.
బస్సు, ట్రక్కు ఢీ.. 9 మంది మృతి
- దేశం
- October 7, 2021
మరిన్ని వార్తలు
-
రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!
-
అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే మరో ఘోరం.. భార్య వేధింపులతో మరో భర్త కఠిన నిర్ణయం
-
యూపీలో తండ్రి సహకారంతో యువకుడి కిరాతకం.. తల్లినీ, నలుగురు అక్కా చెల్లెళ్లను క్రూరంగా చంపేసిన యువకుడు..
-
బీజేపీ చేసిన తప్పులకు RSS మద్దతిస్తుందా.?.. మోహన్ భగవత్ కు కేజ్రీవాల్ లేఖ
లేటెస్ట్
- కోలుకున్న వినోద్ కాంబ్లీ.. ఆస్పత్రిలో డ్యాన్స్‌లు
- రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!
- Ticket Prices: ఏపీలో భారీగా పెరగనున్న టికెట్టు ధరలు.. సంక్రాంతి సినిమాలకి ఎంత పెంచనుందంటే?
- ఫార్ములా ఈ- కేసు.. లొట్టపీసు కేసు.. : కేటీఆర్
- ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్.. కాంస్యం సాధించిన ప్రజ్ఞానానంద సోదరి
- హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : జీరో క్రైం రేటుతో న్యూఇయర్ సెలబ్రేషన్స్
- అతుల్ సుభాష్ ఘటన మరువక ముందే మరో ఘోరం.. భార్య వేధింపులతో మరో భర్త కఠిన నిర్ణయం
- V6 DIGITAL 01.01.2025 AFTERNOON EDITION
- గ్రేప్స్, ఐస్, కండోమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా మరెన్నో.. న్యూ ఇయర్ ఆన్ లైన్ ఆర్డర్స్ ఇవే ఎక్కువట..!
- SSMB 29 Launch: మహేశ్ బాబు-రాజమౌళి మూవీ లాంచ్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?
Most Read News
- మన ఐటీ ఆఫీసులో పులి ఉంది.. ఇంట్లో నుంచే పని చేయండి : ఇన్ఫోసిస్ ప్రకటన
- New Year 2025 : ఏయే రాశుల వారికి.. కొత్త ఏడాదిలో ప్రేమ, పెళ్లిళ్లు.. అనుబంధాలు కలిసొస్తాయ్..?
- కొత్త ఏడాది కానుకగా.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
- Allu Arjun Trivikram: మాస్టర్ ప్లాన్‌లో త్రివిక్రమ్.. అల్లు అర్జున్ సినిమాకు సంగీత దర్శకుడు ఇతడే!
- హైదరాబాద్‌లో కిరాయి ఇంట్లో మరణమూ శాపమే..!
- కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన చేసే డేట్ ఫిక్స్..
- గుడ్ న్యూస్ : ఇంటర్ సిలబస్ కుదింపు
- విషాదం నింపిన 31st దావత్.. కొత్త సంవత్సరం రాక ముందుకే తెల్లారిన బతుకులు
- New Year in Hyderabad: మాదాపూర్‌లో న్యూ ఇయర్ జరుపుకునేటోళ్లకు ముఖ్య హెచ్చరిక.. రాత్రి 9 గంటల నుంచి..
- న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి తిండి తిన్నామా.. హైద్రాబాద్ రెస్టారెంట్లలో అధ్వాన్న పరిస్థితులు