హైదరాబాద్, వెలుగు: ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) కంపెనీ ఈ ప్యాక్ ప్రీఫ్యాబ్ కేవలం 150 గంటల్లో భవనాన్ని నిర్మించింది. ఆంధ్రప్రదేశ్శ్రీసిటీలోని మంబట్టులో ఇది ఉంది. మొత్తం 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని పూర్తిగా అధునాతన ప్రీఫ్యాబ్రికేషన్ పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ప్రాథమిక నిర్మాణం 48 గంటల్లో పూర్తయింది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పిందని, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు దక్కిందని ఈప్యాక్ ప్రీఫ్యాబ్ ఎండీ సంజయ్ సింఘానియా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం.. కేవలం 150 గంటల్లోనే భవన నిర్మాణం
- ఆంధ్రప్రదేశ్
- November 27, 2024
లేటెస్ట్
- ఐఎస్ఏలో చేరిన ఆర్మేనియా
- సుస్థిర వాణిజ్య సూచీ 2024.. 23వ స్థానంలో భారత్
- ముల్కీ రూల్స్‌పై కేసులు..సుప్రీంకోర్టు ఆఖరి తీర్పు ఏంటి.?
- స్కూళ్లు..హాస్టళ్ల తనిఖీ : పిట్లం తహసీల్దార్ వేణుగోపాల్
- జపాన్‌లో భారీ భూకంపం.. 370 మంది చనిపోయిన ప్రాంతంలోనే మరోసారి
- మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి : కలెక్టర్ రాజీవ్‌గాంధీ
- ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Subbaraju Wedding: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?
- కాంగ్రెస్ సర్కారుతోనే ప్రజాపాలన : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
- వ్యాపారంలో నష్టం వచ్చింది.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు..
Most Read News
- నాగార్జున చిన్న కోడలు.. అఖిల్ భార్య జైనాబ్ విశేషాలు ఇవే.. ఆమె కుటుంబ చరిత్ర ఇదీ..!
- ఏపీలో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
- విధిరాత : పాటల రచయిత కులశేఖర్ కన్నుమూత.. దొంగతనం కేసుల్లో జైలుకు.. పిచ్చోడిగా మారి.. చివరికి ఇలా..!
- బంగాళాఖాతంలో తీవ్ర వాయు గుండం.. ఈ మూడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- AUS vs IND: కోహ్లీకి మాతో పని లేదు.. అతనితోనే మాకు అవసరం: జస్ప్రీత్ బుమ్రా
- తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్.. పెళ్లి కూతురు ఎవరంటే..!
- IPL 2025 Mega Action: నా భర్త బాగా ఆడినా తీసుకోలేదు: ఫ్రాంచైజీపై భారత క్రికెటర్ భార్య విమర్శలు
- తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు
- అఖిల్‌కు పిల్లనిచ్చిన మామ ఇంత పెద్ద తోపా..! ఆయనేం చేస్తుంటారంటే..