వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామానికి చెందిన కుమ్మరి అంజయ్య ఇంట్లో లేగ దూడకు బారసాల చేశారు. అంజయ్య దంపతులు పెంచుకుంటున్న ఆవు మగ లేగదూడకు జన్మనిచ్చింది. దీంతో 21వ రోజైన బుధవారం రాత్రి ఆ రైతు కుటుంబ సభ్యులు లేగ దూడను తొట్టెలో వేసి డోలారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులను పిలిచి విందు భోజనాలను ఏర్పాటు చేశారు.
లేగ దూడకు బారసాల
- హైదరాబాద్
- January 3, 2025
లేటెస్ట్
- ప్రోమో రిలీజ్.. అన్‌స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్..
- సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి
- IND vs AUS: ప్రతి ఒక్కరూ ఆ రూల్ పాటించాల్సిందే.. టీమిండియా క్రికెటర్లకు గంభీర్ వార్నింగ్
- శబరి కొండ కిట కిట.. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలు
- మినీ చాపర్ తో కూరగాయలు స్పీడ్ గా కట్ చేసుకోవచ్చు
- చలిగా ఉందా? పోర్టబుల్ రూమ్ హీటర్ వాడండి ..మూడు సెకన్లలోనే రూమ్ వేడెక్కుతది
- డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్.. కింగ్ ఆఫ్ జంగల్ అంటున్న బాలయ్య..
- టూల్స్ & గాడ్జెట్స్: ఆటోమెటిక్ డస్ట్‌బిన్ ..ఎక్కడైనా ఈజీగా వాడొచ్చు
- లోపలి మనిషిని చూపించే అంతరంగ వీక్షణం
- చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్
Most Read News
- తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
- మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా కూల్చివేతలు..
- రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వ్యవసాయం చేసే భూములన్నింటికీ రైతు భరోసా
- నెలకు రూ.10 వేలతో 5 ఏండ్లలో రూ.13 లక్షల రిటర్న్ ఇచ్చిన మ్యుచువల్ ఫండ్..
- Good Health:ఇవి తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది .. ఆరోగ్యంగా ఉంటారు..
- జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఫ్లూ లక్షణాలుంటే మాస్క్ పెట్టుకోండి: తెలంగాణ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచన
- కాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్‌లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
- Video Viral: తండ్రి రామ్ చరణ్‌ని తొలిసారి టీవీలో చూస్తూ మెగా ప్రిన్సెస్ క్లీంకార కేరింతలు
- అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు