హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియలిసి ఉంది. పత్తి పాక నుంచి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఎరడానికి కూలీలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.