అడ్వాన్స్డ్ ఫ్యూచర్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ కు కేరాఫ్ అడ్రస్ జిటెక్స్ టెక్నాలజీ సమిట్. ఏటావారం పాటు జరిగే ఈ గ్రాండ్ టెక్ ఈవెం ట్ సోమవారం దుబాయ్ లో స్టార్ట్ అయిం ది. ట్రాన్స్ పోర్టేషన్ లో రాబోయే ఫ్యూచర్ ట్రెండ్ ను హుండయ్, ఉబర్ కంపెనీలు కలిసి ప్రజెంట్ చేశాయి. డ్రోన్ మోడల్ లో ఫ్లైయిం గ్ కారును ప్రదర్శించాయి. ఉబర్ కంపెనీ ఆర్డర్ తో హుండయ్ సంస్థ దీనిని తయారు చేసిం ది. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ గోల లేకుం డా హాయిగా గాలిలో ఎగురుకుంటూ ఎక్కడికైనా నిమిషాల్లో వెళ్లిపోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నా రు. మామూలుగా అయితే ప్రపంచ దేశాల నుం చి వచ్చే వేలాది కంపెనీలు, భారీ సంఖ్యలో విజిటర్స్ తో కళకళలాడే ఈవెంట్ లో ఈ ఏడాది కరోనా కారణంగా తక్కువ మంది కనిపిస్తున్నారు.
ట్రాఫిక్ ఫికర్ లేని ఎగిరే కారు
- బిజినెస్
- December 8, 2020
లేటెస్ట్
- వేల కి.మీ. బైక్‌పై వెళ్లి..హాష్‌ఆయిల్..బాలానగర్‌లో ముగ్గురి అరెస్ట్
- ట్రాన్స్ఫర్లు ఎక్కువ.. పోస్టింగ్ లు తక్కువ..!
- ఫైర్ ఫైటర్స్.. దీపావళి హీరోస్.. ఫైర్ సిబ్బంది పనితీరుతో తప్పిన ప్రాణనష్టం
- ఢిల్లీలో రికార్డ్ స్థాయి పొల్యూషన్.. దీపావళికి పటాకుల మోతతో దద్దరిల్లిన రాజధాని
- మంచిర్యాల జిల్లా ప్రజలకు తీరనున్న దారి కష్టాలు
- ఇవాళ (నవంబర్ 02) నారాయణగూడ వైపు నో ఎంట్రీ
- కేంద్ర సంస్థలు వాడుకోని.. 10 వేల ఎకరాలు వెనక్కి!
- డ్రగ్స్ కట్టడికి ప్రహరీ క్లబ్‌లు ఇంకెప్పుడు?
- ప్రభుత్వ హాస్టల్స్ మెనూలో మార్పు.. 10 రోజుల్లో కొత్త డైట్
- సమగ్ర సర్వేకు 39,973 మంది టీచర్లు.. ప్రైమరీ స్కూల్ టీచర్లు,హెడ్మాస్టర్లకే విధులు
Most Read News
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- UPI Rules Change: ఇవాళ్టి( నవంబర్1) నుంచి యూపీఐ కొత్త రూల్స్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- కార్తీకమాసం విశేషాలు.. ముఖ్యమైన రోజులు ఇవే..
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- AP: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..