హైదరాబాద్ లోని మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. 2023 జూలై 09 ఆదివారం రాత్రి వచ్చిన ఆకాష్ సింగ్ (27) అనే యవకుడు కరెంట్ షాక్ తో చనిపోయాడు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఇంతవరకు విద్యుత్ అధికారులు చర్యలు చెపట్టలేదు. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ బేగంబజార్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. గతంలోనూ ఓ వ్యక్తి ఇలాగే... ఇదే పోల్ షాక్ తగిలి మృతి చెందాడు.
మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి ... కరెంట్ షాక్తో యువకుడు మృతి
- హైదరాబాద్
- July 10, 2023
మరిన్ని వార్తలు
-
Apple iPhones: 2025లో వస్తున్న ఐదు యాపిల్ ఐఫోన్స్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
-
Game Changer: రామ్ చరణ్ కి అల్లు హీరో సపోర్ట్.. ఇకనైనా ఆ రూమర్స్ కి చెక్ పడినట్లేనా..?
-
పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
-
రానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు
లేటెస్ట్
- Apple iPhones: 2025లో వస్తున్న ఐదు యాపిల్ ఐఫోన్స్.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- Game Changer: రామ్ చరణ్ కి అల్లు హీరో సపోర్ట్.. ఇకనైనా ఆ రూమర్స్ కి చెక్ పడినట్లేనా..?
- పానీపూరీ బండి పెట్టుకుని 2024లో రూ.40 లక్షలు సంపాదించాడు.. జీఎస్టీ నోటీసులతో బయటపడ్డ ముచ్చట..!
- రానున్న రోజుల్లో అన్ని దేశాల్లో తెలుగు భాషను గుర్తిస్తారు: సీఎం చంద్రబాబు
- Kiran Abbavaraam: దిల్ రూబా టీజర్ రిలీజ్... లవ్ లో సక్సెస్ అయ్యాడా..?
- Realme:2025లో రూ.10వేల లోపు బెస్ట్ Realme స్మార్ట్ ఫోన్స్..వివరాలివిగో
- అక్కడ అన్న.. ఇక్కడ చెల్లె.. అప్పర్ హ్యాండ్ కోసమేనా ఇదంతా?
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..
- V6 DIGITAL 03.01.2025 EVENING EDITION
- క్యాన్సర్ తో టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మృతి..
Most Read News
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ !
- Today OTT Movies: ఇవాళ(జనవరి3న) ఒక్కరోజే OTTలోకి 14 సినిమాలు.. 6 చాలా స్పెషల్
- వైకుంఠ ఏకాదశి ఎప్పుడు..ఆరోజు ఎలా పాటించాల్సిన నియమాలు ఇవే..
- తగ్గుతున్న సన్న బియ్యం రేట్లు..క్వింటాల్ రూ.4,200 నుం.. రూ.4,500లోపే
- హైదరాబాద్ సిటీకి మరో కొత్తందం..85 ఎకరాల్లో ఎకో పార్క్ రెడీ
- ఆకాశంలో అద్భుతం : ఒకే కక్ష్యలోకి నాలుగు గ్రహాలు.. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలా..!
- పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు
- Post Office Savings Schemes: పోస్టాఫీస్సేవింగ్స్ స్కీంల వడ్డీ రేట్లు మారాయా?..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
- హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. కారు నంబర్ TG07 HT 2345.. ఇంత ఫ్యాన్సీగా ఉందంటే..