కరెంట్‌ను ఆదా చేసే సీలింగ్ ఫ్యాన్‌ అందుబాటులోకి

బీఈఈ నిబంధనలకు తగ్గట్లు కరెంట్‌ను ఆదా చేసే సీలింగ్ ఫ్యాన్‌ను సూర్య రోషిణి లాంచ్ చేసింది. బ్లేజ్ హెచ్‌ స్టార్ 48 పేరుతో ఈ  ఫ్యాన్‌ను తీసుకొచ్చింది. ధర రూ.2,000 నుంచి రూ. 5,000 మధ్య ఉంది.  1–5  స్టార్ల వరకు గల బీఈఈ  రేటింగ్ ఫ్యాన్‌లను అందుబాటులోకి తెచ్చామని  సూర్య రోషిణి పేర్కొంది.