ఈ కాలంలో ఫుడ్‌లో కల్తీ తెలుసుకోవడం కొంత కష్టమైన పనే. అయితే, టెక్నాలజీ సాయంతో కల్తీని గుర్తించి, కొంత జాగ్రత్త పడొచ్చు అంటోంది హారియెట్ ఆల్మండ్. లండన్‌లోని నార్త్‌అంబ్రియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది ఆల్మండ్. యూనివర్సిటీ పెట్టిన ‘బ్రిలియంట్లీ యూజ్ ఫుల్ డిజైన్ అవార్డ్’ కాంపిటీషన్కోసం ‘స్కూట్’ అనే సెన్సర్ తయారుచేసింది. ఈ మెషిన్స్ కాంపిటీషన్లో మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఒక మెషిన్ చూడ్డానికి షేవింగ్ ట్రిమ్మర్‌లా ఉంటుంది. ఇంకొకటి బ్లూటూత్ స్పీకర్లా ఉంటుంది. ఈ రెండూ ఫుడ్ క్వాలిటీ డిటెక్టివ్ సెన్సర్లు. ఫుడ్ ఐటమ్‌ను మెషిన్‌తో స్కాన్ చేస్తే ఆ ఐటమ్‌లో కల్తీ జరిగిందా? లేదా? కనిపెడుతుంది. రెండో మెషిన్‌తో ఫుడ్ ఐటమ్‌ని స్కాన్ చేస్తే, దాంతో ఏ రెసిపీ చేయొచ్చో స్పీకర్లో చెప్పి, ప్రింట్ ఇస్తుంది.
కల్తీని కనిపెట్టే కొత్త గాడ్జెట్
- టెక్నాలజి
- September 2, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- కరీంనగర్లో దీక్షా దివస్‌ను సక్సెస్ చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
- వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించాలి మహారాష్ట్రలో ఈసీనికోరనున్న ఓడిన అభ్యర్థులు
- బాల్య వివాహాలు చట్టవిరుద్ధం
- ఆర్ఐడీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం : రామేశ్వరరావు
- కాజిపల్లి పారిశ్రామికవాడలోని అగ్ని ప్రమాదం.. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు
- పక్షులను కాపాడుకోవాలి : వరల్డ్ వైడ్ ఫెడరేషన్ బృంద
- ట్రస్మా జిల్లా ప్రెసిడెంట్‌గా అబ్దుల్ అజీజ్
- బాసర అమ్మవారి దర్శనానికి రండి..ప్రధాని మోదీని కోరిన ఎమ్మెల్యే : పవార్ రామారావు పటేల్
- స్త్రీవిద్యకు కృషి చేసిన మహోన్నతుడు పూలె : చింత ప్రభాకర్
- హోటల్స్.. రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నాన్ స్టాప్ దాడులు
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- వ్యాపారంలో నష్టం వచ్చింది.. వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు..
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- Subbaraju Wedding: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. వధువు ఎవరంటే?