హైకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో తీర్పులు

హైకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో తీర్పులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఒక్క రోజే న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ఒక్కరే ఏకంగా 76 తీర్పులను వెలువరించారు. కోర్టు హాల్లో వేరువేరు కేసులకు 76  తీర్పులను వెలువరించి రికార్డ్ క్రియేట్ చేశారు.