మీరు రిటైర్ అయ్యారా..? ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నారా? అయితే వెల్కం టూ తెలంగాణ. కావాల్సినన్ని రోజులు, మీరు చేయగలిగినన్ని రోజులు పనిచేసుకోవచ్చు. అక్కడికెళ్లాక పనిచేస్తారా..? బ్యాగ్రౌండ్లో ముఖ్య లీడర్లు ఉన్నారంటూ పైరవీలు చేస్తారా..? అనేది మీ ఇష్టం. అయితే.. వాళ్ల ఆశీర్వాదం ఉన్నవాళ్లకే మాత్రమే ఈ అవకాశం. ఏంటీ ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చూడండి.