కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువాను శనివారం బహూకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్ కుటుంబ సమేతంగా అంజన్నను దర్శించుకుని మగ్గంపై నేసిన పట్టు శాలువాను స్వామివారికి సమర్పించాడు. ఆలయ అర్చకులు విజయ్ కుమార్ కుటుంబానికి ఆశీర్వచనం ఇచ్చారు.
కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా
- కరీంనగర్
- September 15, 2024
లేటెస్ట్
- సీఎం రేవంత్ సార్.. మీరు కరెక్ట్.. టికెట్ ధరలు పెంచొద్దు: సినిమా ఎగ్జిబిటర్స్ ఫుల్ సపోర్ట్
- వరుసగా మూడో రోజు భూకంపం.. ప్రకాశం జిల్లాలో టెన్షన్ టెన్షన్.. అసలు ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
- PV Sindhu: ఒక్కటైన పీవీ సింధు, వెంకట దత్త సాయి
- ఆయన లేరా: ఫిల్మ్ ఛాంబర్లో కీలక మీటింగ్.. పుష్ప బాధితులకు సాయం చేయాలని నిర్ణయం
- ఐటీ జాబ్ చేస్తున్న 21 ఏళ్ల అమ్మాయిని చంపేసిన కారు.. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం
- Vastu Tips : బ్యాచిలర్ రూంకి వాస్తు ఉంటదా.. ఫ్రెండ్స్ తో రూం తీసుకున్నా వాస్తు చూసుకోవాలా..?
- పుష్ప2 ప్రీమియర్ షో దెబ్బ: సీఎంతో మీటింగ్‌కు బడా నిర్మాతల తహతహ.. సంక్రాంతి సినిమాల బెన్ఫిట్ షో కోసమేనా ?
- PAK vs SA: సొంతగడ్డపై సఫారీల తడబాటు.. పాకిస్థాన్ సరికొత్త చరిత్ర
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే
- పెళ్లాం సన్నీలియోన్.. మొగుడు జానీ సిన్స్: నెలకు వెయ్యి రూపాయలు ఫ్రీగా వస్తాయని ఎంతకు తెగించావ్ రా..!
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?