పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసేందుకు అస్సోంలోని కోక్రాజార్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1477కేజీల గంజాయిని కాల్చివేశారు. అలాగే 1.28కేజీల హెరాయిన్, ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్న 33 ప్యాకెట్ల డ్రగ్స్ ని కాల్చివేశామన్నారు.
Assam | A special program was organized by Kokrajhar Police to destroy seized drugs and psychotropic substances -1477 kg Ganja, 1.28 Kg heroin & 33 tablet packets were burnt.
— ANI (@ANI) February 9, 2022
(08.02) pic.twitter.com/IDAczgr0A1