పరిగి, వెలుగు: నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని తాగి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల టౌన్ కు చెందిన మధు శాలిని స్థానికంగా కస్తూర్భా స్కూల్ లో ఆరో తరగతి చదువుతోంది. తనకు చదవడం ఇష్టం లేక పలుమార్లు స్కూల్ సిబ్బందిని, తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టింది. అయినా మారుతుందనుకుని మంచిగా చదువుకోవాలని విద్యార్థినికి సూచించారు. అయినా మారకపోగా.. బుధవారం నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని తాగింది. పాఠశాల సిబ్బందికి తెలియడంతో విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సిటీలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తెలిసింది.
బ్లీచింగ్ పౌడర్ నీళ్లను తాగి విద్యార్థిని..చదువు ఇష్టంలేక ఆత్మహత్యాయత్నం
- హైదరాబాద్
- July 4, 2024
మరిన్ని వార్తలు
-
AUS vs IND 2024: ఆస్ట్రేలియాలో నా బెస్ట్ ఇన్నింగ్స్ అదే: విరాట్ కోహ్లీ
-
ది సబర్మతి రిపోర్ట్ సినిమాకి ట్యాక్స్ లేదని ప్రకటించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..
-
SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు
-
అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా చెకింగ్ : చెరువుల అలుగులు, తూములు పరిశీలించిన రంగనాథ్
లేటెస్ట్
- AUS vs IND 2024: ఆస్ట్రేలియాలో నా బెస్ట్ ఇన్నింగ్స్ అదే: విరాట్ కోహ్లీ
- ది సబర్మతి రిపోర్ట్ సినిమాకి ట్యాక్స్ లేదని ప్రకటించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి..
- SL vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. శ్రీలంక జట్టులో ఐదు మార్పులు
- అమీన్ పూర్ మున్సిపాలిటీలో హైడ్రా చెకింగ్ : చెరువుల అలుగులు, తూములు పరిశీలించిన రంగనాథ్
- అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్
- కలెక్టర్‌పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు
- Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వైరల్.. కాబోయే భర్త ఇతనే అంట..!
- కాళోజీ కళా క్షేత్రం జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎలక్షన్లో డబ్బు పంచుతూ బీజేపీ లీడర్లు : వీడియో వైరల్
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి