తెలంగాణాలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణాలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంంలో ఇవాళ మరో 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 10 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. మరో రెండు ఒమిక్రాన్ కాంటాక్టుల నుండి నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 56కు చేరింది. 46 అక్టీవ్ ఒమిక్రాన్ కేసులు ఉండగా.. మరో 10 మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు 182 సాధారణ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో ఒకరు చనిపోయారు. 181 మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

 

ఇవి కూడా చదవండి:

రికార్డు స్థాయిలో క్వింటాలు 8515 పలికిన పత్తి ధర

కరెంట్ చార్జీలు పెంచేందుకు విద్యుత్ శాఖ కసరత్తు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో.. 2 రోజుల జైలు శిక్ష