ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వెంకటాపురం శివారు శాంతినగర్ లో గురువారం సల సల కాలే వేడి నీటిలో రెండేళ్ల బాలుడు దేవీ ప్రసాద్ పడ్డాడు. చికిత్స పొందుతూ నవంబర్ 30 (రెండు రోజుల తర్వాత) మృతి చెందాడు. నవంబర్ 28న ప్రమాదవశాత్తు వేడి నీటి బకెట్లో దేవిప్రసాద్ పడిపోయాడు. తల్లిదండ్రులు చికిత్స్ కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. శనివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనైయ్యారు.