
హనుమకొండ సిటీ, వెలుగు: తైక్వాండో పోటీల్లో ఓరుగల్లు విద్యార్థి గుజ్జేటి శశాంక్ సత్తా చాటాడు. ఈ నెల 10 నుంచి13వ తేది వరకు తమిళనాడులోని శివగంగాయి జిల్లా కారంకూడిలో జరిగిన సీబీఎస్ఈ స్థాయిలో అండర్–14 విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా కోచ్ వావిలాల నరసింహ, విఠల్శశాంక్ను అభినందించారు.