తీసుకున్న అప్పు అడిగినందుకు సుత్తితో కొట్టి చంపింది

తీసుకున్న అప్పు అడిగినందుకు సుత్తితో కొట్టి చంపింది

హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తీసుకున్న అప్పు అడిగినందుకు స్థానిక శివగంగా కాలనీలో ఉంటున్న నరసమ్మను మరో మహిళ సరోజిని సుత్తితే దాడిచేసి హత్యచేసింది. గతంలో సరోజినికి 20వేల అప్పు ఇచ్చిన నరసమ్మ.. ఇచ్చిన డబ్బుల విషయంలో ఇరువురి నడుమ వాగ్వాదం జరిగింది. కోపంతో నరసమ్మపై  సరిజోని సుత్తితో దాడి చేయటంతో అక్కక్కడికే మృతి చెందింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.