గోదావరిఖని, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఎండీ అబ్దుల్అబీద్హజ్యాత్రకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 12న ఇంటి నుంచి బయలుదేరిన అబీద్ఆదివారం గోదావరిఖనికి చేరుకున్నాడు. ఆయనకు స్థానిక జామా మజీద్ మత పెద్దలు ఫసీయోద్దీన్, సర్వర్ హుస్సేన్, ఎండీ ఖాజామియా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్తానని, దగ్గరలో ఉండే మజీద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నానని అబీద్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బార్డర్ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయి గుజరాత్, పంజాబ్ మీదుగా పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలోని హజ్‌కు 10 నెలల పాటు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి చేరుకుంటానని చెప్పాడు.
కాలినడకన హజ్‌యాత్ర.. 10 నెలల పాటు 5 వేల కిలోమీటర్ల జర్నీ
- కరీంనగర్
- August 26, 2024
లేటెస్ట్
- ఒక్కరోజే 71 వేల మందికి జాబ్స్.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నం: బండి సంజయ్
- తెలంగాణలో సైబర్ టెర్రర్! ..2024లో రూ.1866 కోట్లు స్వాహా
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. స్పృహ తప్పిన బాలిక
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- V6 DIGITAL 23.12.2024 EVENING EDITION
- కరువు పట్టి ఉన్నారు: సూరత్ to బ్యాంకాక్ ఫస్ట్ విమానం.. 4 గంటల్లో 15 లీటర్ల లిక్కర్ తాగేశారు
- టిమ్స్ ఆస్పత్రి పనులు ఆలస్యం కావొద్దు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- చెస్ లో దేవాన్ష్ మెరుపువేగం.. పావులు కదపడంలో వరల్డ్ రికార్డ్..
- 5, 8వ తరగతులకు పబ్లిక్ ఎగ్జామ్స్.. ఫెయిల్ అయితే మళ్లీ అవే తరగతులు చదవాలి
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- Best Smartphones: రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. ధర, ఫీచర్లు ఇవే..
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- OTT సబ్స్క్రిప్షన్ అడుక్కునే వారికి భారీ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ బాటలో అమెజాన్ ప్రైమ్