కరీంనగర్లో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసినా.. నిరసనకారులు మాత్రం ఆయనను అడ్డుకున్నారు. కేటీఆర్ ప్రారంభోత్సవం చేసే గెస్ట్ హౌస్ వద్ద ఆయన కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు రెండుసార్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ జెండాలతో వచ్చిన ఆందోళనకారులు ఆ తర్వాత కాషాయ జెండాలతో నిరసన తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారు. నిరసనకారులను సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ కాలితో తన్నడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
కరీంనగర్లో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ
- కరీంనగర్
- January 31, 2023
మరిన్ని వార్తలు
-
యాసంగి సాగుకు సరిపడా నీరు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళకళలాడుతున్న రిజర్వాయర్లు
-
ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్
-
జగిత్యాల అభివృద్ధికి కృషి..ఎమ్మెల్యే సంజయ్ కుమార్
-
కౌశిక్‌రెడ్డి.. సీఎం, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి : యూత్ కాంగ్రెస్ లీడర్లు
లేటెస్ట్
- రాష్ట్రంలో మరిన్ని కొత్త బస్టాండ్లు : మంత్రి పొన్నం
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం: లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
- జనవరి 21 నుంచి జేఎల్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్
- విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులు : కిషన్ రెడ్డి
- రేషన్ కార్డులపై ఆందోళన వద్దు : వివేక్ వెంకటస్వామి
- పాత క్వశ్చన్ పేపర్‌తో కొత్త పరీక్ష
- యాప్‌లో పెట్టుబడి పెడితే నాలుగైదు రెట్లు ఇస్తామని.. పండ్లు, ఐస్‌క్రీమ్‌లు చూపెట్టి.. రూ.15 కోట్లు కాజేశారు
- జైస్వాల్‌కు పిలుపు.. సిరాజ్‌పై వేటు
- మేఘా కృష్ణారెడ్డి అవినీతి..ప్రాజెక్టులు మూలన పడ్డాయి : కేఏ పాల్
- హౌసింగ్ పాలసీ తీసుకొస్తం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Most Read News
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ