గోదావరిఖని-2 బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు

గోదావరిఖని-2 బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులకు గాయాలు

 పెద్దపల్లి: రామగుండం సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. శనివారం జూలై 28, 2024 న సింగరేణి ఏరియా గోదావరిఖని 2 బొగ్గు గని పై కప్పు కూలి ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలోగాయపడిన కార్మికులను చికిత్స కోసం గోదావరి ఖని సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.