అచ్చంపేట, వెలుగు: సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అలెర్ట్‌గా ఉండాలని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివాస్ ను పురస్కరించుకొని అచ్చంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని సీనియర్ సిటిజన్లకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ఇటీవల సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని సైబర్ క్రైమ్‌పై వృద్ధులు మహిళలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అచ్చంపేట సర్కిల్ పరిధిలోని ఎస్సైలు రమేశ్, పవన్ కుమార్, వెంకటరెడ్డి, నాగరాజు, రమాదేవి పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్ పై అలెర్ట్ :డీఎస్పీ శ్రీనివాసులు
- మహబూబ్ నగర్
- November 7, 2024
లేటెస్ట్
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం
- V6 DIGITAL 23.11.2024 AFTERNOON EDITION
- మహారాష్ట్రలో ఏ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అంటే.?
- IPL 2025: ఐపీఎల్ వేలానికి కౌంట్‌డౌన్ స్టార్ట్.. చితక్కొట్టిన శ్రేయాస్ అయ్యర్
- IND vs AUS: జైశ్వాల్‌తో మాములుగా ఉండదు.. స్టార్క్‌ని స్లెడ్జింగ్ చేసిన టీమిండియా ఓపెనర్
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాత్రమే.. ఆయనే అవుతారు: బీజేపీ ఎమ్మెల్సీ ఓపెన్ స్టేట్ మెంట్
- Abu Dhabi T10 League: క్రికెట్ చరిత్రలో అతి పెద్ద నో బాల్.. ప్రమాదంలో యూఏఈ బౌలర్
- మహారాష్ట్రలో సీఎం సీటుపై నరాలు తెగే ఉత్కంఠ.. షిండే అలా.. ఫడ్నవీస్ ఇలా..!
- ఆధ్యాత్మికం : ఐర్లాండ్ లో అతిపెద్ద శివలింగం.. అదృష్ట శిలగా విదేశీయుల పూజలు
- Maharashtra Results : 85 శాతం స్ట్రయిక్ రేటుతో బీజేపీ విక్టరీ.. ఆ వెనకే శివసేన, ఎన్సీపీ
Most Read News
- ఒక్కసారిగా 2 వేల పాయింట్లు పెరిగిన స్టాక్ మార్కెట్.. ఎందుకిలా.. ఏం జరిగిందంటే..!
- Maharashtra, Jharkhand Election Results Live: మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం
- IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన ఆసీస్ బ్యాటర్.. వికెట్‌తోనే సమాధానమిచ్చాడుగా
- పెరిగిన బంగారం ధరలు.. గోల్డ్‌కు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే..
- మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది
- Good Health : ఉత్త కాళ్లతో నడవండి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నడక కూడా బాగా వస్తుంది..!
- ఓరి నాయనా ఇది చికెన్ సెంటరా.?.. చూస్తే కళ్లు తిరగడమే కాదు వాంతులే
- రామ్ చరణ్ RC16 లో సీనియర్ హీరో.. హిట్ కాంబో మళ్ళీ రిపీట్..
- Beauty Tips : ఇలా ముఖం కడుక్కుంటే.. ఉన్న అందం కూడా పోయిద్ది.. ఈ జాగ్రత్తలు పాటించండి..!
- నెట్‌తో డబుల్ బెనిఫిట్స్.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి