కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం నాయినోనిపల్లి మైసమ్మ అమ్మవారిని ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకున్నారు. టెంపుల్ చైర్మన్, అర్చకులు ఆహ్వానించి సన్మానం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.