అచ్చంపేట, వెలుగు : వేసవికాలం గ్రామాల్లో తాగు నీటిసమస్య రాకుండా చూడాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శాంతాబాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యలను ఆయన తెలుసుకున్నారు. పెండింగ్‌లో అభివృద్ధి పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టు రద్దు హెచ్చరించారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంత్ర్య నాయక్ ,వైస్ ఎంపీపీ అమరావతి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో తాగు నీటి సమస్య రావొద్దు : వంశీకృష్ణ
- మహబూబ్ నగర్
- May 1, 2024
లేటెస్ట్
- బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు.. షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌కు లేఖ
- ఉద్యోగానికి వెళ్లి వచ్చే సరికి.. పట్టపగలే18 తులాల బంగారం చోరీ
- వికారాబాద్ జిల్లాలో ఐదు లక్షల రూపాయలతో పట్టుబడ్డ అధికారులు
- మిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- పాప్ కార్న్‌పై 18 శాతం GST.. మీమ్సే మీమ్స్.. నవ్వకుండా ఉండలేరు
- AP News: కలెక్టర్ల సదస్సులో రెండు రోజుల భోజనం ఖర్చు రూ. 1.2 కోట్లా..
- ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత
- మైనర్ బాలుడిపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు
- నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య
Most Read News
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే