మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు సర్కార్ పర్మీషన్ ఇచ్చింది. ఒక్కో టికెట్ పై మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు, సాధారణ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజయిన ఈ నెల 29 నుంచి మే 5వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే వారంపాటు ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
#Acharya Nizam special hike granted for 1st week.
— Praveen Kumar (@AlwaysPraveen7) April 25, 2022
Rates :
Single screens - 210/212
Multiplex - 354/350 #AcharyaOnApril29th pic.twitter.com/hcehDfDaac
అసలే 8 మ్యాచ్ లు ఓడిపోయామన్న బాధతో ఉంటే.. కృనాల్ ఓవరాక్షన్..!
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్