కామేపల్లి, వెలుగు : మండలంలోని ఎంజేపల్లి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్ ను బుధవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఆయన చర్చించి పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో కారేపల్లి రూరల్ సీఐ తిరుపతిరెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.