యాక్రిలిక్​ లైట్లు .. ఈ ల్యాంప్‌‌ను ఆన్ చేస్తే..

యాక్రిలిక్​ లైట్లు .. ఈ ల్యాంప్‌‌ను ఆన్ చేస్తే..

ఈ యాక్రిలిక్​ ల్యాంప్స్​ని గామిన్స్​ గాడ్జెట్స్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాంప్‌‌ను ఆన్ చేస్తే.. త్రీడీ ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడుతుంది. గాడ్జెట్​ పై భాగంలో గణేష్, లక్ష్మి దేవతల రూపాలు కనిసిస్తాయి.

ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డ్‌‌కు ఈ ల్యాంప్‌‌ను ప్లగ్ చేస్తే చాలు. లివింగ్ రూమ్‌‌, బార్‌‌, షాప్​, కాఫీ కేఫ్‌‌, హోటల్, రెస్టారెంట్ల లాంటి వాటిలో ఇది బాగా సరిపోతుంది. రాత్రిపూట బెడ్‌‌రూమ్‌‌లో నైట్​ ల్యాంప్​లా కూడా దీన్ని వాడుకోవచ్చు.