మోహన్​బాబుపై చర్యలు తీసుకోవాలి

మోహన్​బాబుపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్​లో సినీ నటుడు మోహన్​బాబు జర్నలిస్టులపై దాడి చేయడంపై ఉమ్మడి పాలమూరు జిల్లాలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేయడం అప్రజాస్వామికమని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.   - వెలుగు, నెట్​వర్క్