ముంబై: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే ఇంట్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోదాలు నిర్వహించింది. డ్రగ్స్ కేసులో ఆమెను ప్రశ్నించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీబీ కార్యాలయానికి రావాలని సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, 22 ఏళ్ల అనన్య.. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఖో గయే హమ్తోపాటు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న లైగర్ సినిమా కూడా ఉంది. లైగర్‌తో తెలుగు సినీ అభిమానులను అలరించడానికి ఆమె సిద్ధమవుతోంది.
అనన్య పాండేకు ఎన్సీబీ సమన్లు
- టాకీస్
- October 21, 2021
మరిన్ని వార్తలు
-
గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా.. పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేశాం : దిల్ రాజు
-
Pushpa 2: బాహుబలి 2 రికార్డును బద్దలుకొట్టిన పుష్ప 2 మూవీ.. 32 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
-
NTRNeel: డ్రాగన్ క్రేజీ అప్డేట్స్.. అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్
-
OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
లేటెస్ట్
- వికారాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ భూసర్వే
- వర్కింగ్ ఉమెన్స్ పిల్లల కోసం క్రెష్
- 9న కొత్త ఎనర్జీ పాలసీ ప్రకటిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి
- సీఎం అందరినీ కలుపుకొని వెళ్తున్నరు...ఇది ఫ్రెండ్లీ సర్కార్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- సీఎం రేవంత్ పాలన వదిలి రాజకీయం చేస్తుండు
- హైదరాబాద్‌లో విశాలంగా ఫోర్త్ సిటీ మెట్రో స్టేషన్లు
- ఐదుగురు సీఎంలు చేయలేనిది రేవంత్ చేస్తున్నరు..అందరూ మాటల వద్దే ఆగిపోయిన్రు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- సెమీకండక్టర్ పరిశ్రమకు హైదరాబాద్ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
- చదువుకోవడం ఇష్టం లేక స్టూడెంట్ ఆత్మహత్య
- జనవరి 16 వరకూ ఇంటర్ పరీక్షా ఫీజు గడువు పెంపు
Most Read News
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్
- దేశంలో HMPV వైరస్ ఫస్ట్ కేసు.. అసలే సంక్రాంతి పండగ రద్దీ.. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..