కుటుంబ సభ్యులతో కలిసి హీరో బాలకృష్ణ సంక్రాంతి సంబురాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని కారంచేడులో తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సకుటుంబ సమేతంగా పండుగ జరుపుకుంటున్నారు. నిన్న గుర్రపు స్వారీ చేసిన బాలయ్య.. ఆ తర్వాత ఎండ్లబండిపై సందడి చేశారు. ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి చీరాల బీచ్లో సరదాగా గడిపారు. భార్యతో కలిసి టాప్ లెస్ జీపులో చక్కర్లు కొట్టారు. అక్కడున్న జనం బాలయ్య దంపతులను ఫోన్ వీడియో తీస్తూ కేరింతలు కొట్టారు.
For More News..
ఆన్లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన
ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించిన జకోవిచ్
ఝార్ఖండ్లో ఈ నెలాఖరు వరకు కరోనా ఆంక్షలు