కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరిన్నాన్నారు నటుడు మోహన్ బాబు. 2019 ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించిన కేసులో ఏపీలోని తిరుపతి కోర్టుకు హాజరయ్యారు మోహన్ బాబు. 2019 మార్చి 22న ఫీజు రియంబర్స్ మెంట్ కోసం తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ , విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ అమలు ఉండటంతో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబుతో పాటు విష్ణు,మనోజ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు మోహన్ బాబు.
విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారు
- ఆంధ్రప్రదేశ్
- June 28, 2022
లేటెస్ట్
- ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మేడారం మినీ జాతర
- నాపైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- రూల్స్ ఫాలో కాకపోతే ఫైన్ కట్టాల్సిందే.. వెహికల్ స్క్రాప్ పాలసీ కొత్త నిబంధనలు ఇవే
- Honey Rose: నటి హనీ రోజ్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు.. 30 మందిపై కేసులు.. ఒకరు అరెస్ట్
- Fact Check: షారుఖ్ ఖాన్ భార్య మతం మార్చుకుందా..! అసలేం జరిగింది..?
- పాన్ షాప్‌లో దర్జాగా గంజాయి చాక్లెట్ల అమ్మకం.. 85 ప్యాకెట్లు స్వాధీనం
- జెత్వానీ కేసులో.. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్
- SankranthikiVasthunam: బుక్ మై షోలో వెంకీ మామ ఫ్యాన్స్ అరాచకం.. సంక్రాంతికి వస్తున్నాం కోసం తెగ ఇంట్రెస్ట్
- యూత్ కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్ వార్నింగ్.. పార్టీ ఆఫీస్లపై దాడులు కరెక్ట్ కాదు: మహేశ్ కుమార్ గౌడ్
- ఫ్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
Most Read News
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?
- HYD: అల్వాల్‌లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్
- PAK vs SA: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ ఓపెనర్.. తృటిలో సచిన్ చారిత్రాత్మక ఫీట్ మిస్
- వందేళ్ల బ్రిడ్జిపై రాకపోకలు బంద్
- న్యూ ఇయర్ గిఫ్ట్‌గా భారీగా ఛార్జీలు పెంచిన ఓటీటీలు
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్