ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను నటుడు సాయాజీ షిండే మంగళవారం కలిశారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని యాక్టర్ షాయాజీ షిండే ఇటీవల ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ని కలిసి ఆయన ఆలోచనలను పంచుకుంటానని అన్నారు. మంగళగిరిలోని ఏపీ డిప్యూటి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయ్యారు.
ALSO READ | పుష్ప 2 నుంచి క్రేజీ అప్డేట్.. ఈసారి తగ్గేదేలా అంటున్న ఐకాన్ స్టార్