సినీ నటుడు శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కరోనా సోకిందన్నారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో టెస్ట్ చేయించుకున్నానని, పాజిటివ్ గా తేలిందని చెప్పారు. తనను ఈ మధ్య కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని, లక్షణాలున్న వారు జాగ్రత్తగా ఉండాలని శ్రీకాంత్ సూచించారు.
Dear Friends,
— SRIKANTH MEKA (@actorsrikanth) January 26, 2022
I’ve tested positive for COVID-19 despite taking the necessary precautions. Some symptoms have been observed from the past couple of day.
I request all those who came in contact with me to get tested and closely check up on any symptoms.