కరోనా మహమ్మారి టాలీవుడ్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడ్డారు. ఆమె హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జయసుధ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్ధిస్తున్నారు.
మరి కొన్ని వార్తల కోసం:
డేరా బాబాకు పెరోల్
జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ
ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు