కరీంనగర్ లో కృతిశెట్టి సందడి

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్​సిటీలో ​సినీనటి కృతిశెట్టి సోమవారం సందడి చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ది చెన్నయ్​ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌ ఓపెన్​ చేశారు.

ALSO READ : గాంధీజీకి ఘన నివాళి

ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు సిటీ వాసులు భారీగా తరలివచ్చారు. అభిమాన హీరోయిన్​ రావడంతో మాల్​ పరిసరాలు అభిమానులతో  కిక్కిరిసి పోయాయి.