
కోలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన యువ నటి శృతి నారాయణన్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యిందంటూ రెండు రోజులుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి 14 నిమిషాల వీడియో లీక్ అంటూ వీడియోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాదు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో శృతి నారాయణన్ వీడియో లీక్ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియోలు, థంబ్నెయిల్స్, మీమ్స్ తో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలపై ఇప్పటివరకూ నటి శృతి నారాయణన్స్పందించకపోవడం గమనార్హం..
నెటిజన్లు ఈ వీడియోలపై స్పందిస్తూ డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి క్రియోట్ చేసారని కాబట్టి ఇలాంటి వీడియోలు వైరల్ కాకుండా చూడాలని సోషల్ మీడియా యాజమాన్యాలకి సూచిస్తున్నారు. అలాగే కంటెంట్ ప్రైవసీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొకపోతే ఫ్యూచర్ లో సోషల్ మీడియా వినియోగించే వారి డేటా లీక్ అవ్వడంతోపాటూ మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉందని కాబట్టి ఫేక్ వీడియోలని స్ప్రెడ్ వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..
ALSO READ | అలాంటి వ్యాధితో బాధపడుతున్న నటి సుహాసిని... సీక్రెట్ గా ట్రీట్మెంట్...
ఈ విషయం ఇలా ఉండగా నటి శృతి నారాయణన్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పడూ తనకి సంబందించిన అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే మొదట్లో శృతి నారాయణన్ పలు యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత "సిరగదిక్క ఆసై" అనే టీవీ సీరియల్ తో బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైంది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేస్తోంది.