ఇవాల్టి స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు బాగా లాభపడ్డాయి. ప్రారంభ ట్రేడ్ లో నిఫ్టీ 50 లో భారీగా లాభాలు చవిచూశారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ నికర 664 శాతానికి నికర లాభం జంప్ చేసి రూ.1742 కోట్లకు చేరింది. ఈ త్రైమాజికంలో ఆదాయం 16 శాతం పెరిగి రూ.22వేల608 కోట్లకు చేరింది.
బుధవారం ( అక్టోబర్ 30) ఉదయం 11.45 గంటలకు నేషన్ స్టాక్ ఎక్చ్సంజ్ (ఎన్ ఎస్ సీ)లో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 4.42 శాతం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం ఏడాది ప్రాతిపదిక 664 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే సమయంలో రూ. 228 కోట్లకు పెరిగి రూ.1742 కోట్లకు చేరుకుంది.
ALSO READ : BSNL గేమ్ ఛేంజర్ ప్లాన్..రూ.800 రీచార్జ్తో 300 రోజుల వ్యాలిడిటీ..రోజుకు 2GB డేటా
అదానీ స్టాక్్ లో ఈ రోజు లాభాలు డేటా సెంటర్లు రోడ్ల నుంచి మెటల్స్, ప్రత్యేక తయారీ వంటి విభిన్న రంగాల్లో స్కేలింగ్ ను కొనసాగించేందుకు సిద్దపడుతున్నాయి.