
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) గుజరాత్ ఖావ్డాలోని 480.1 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ (సోలార్) ప్రాజెక్ట్‌ను ఆదివారం అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని పేర్కొంది.
దీంతో ఏజీఈఎల్‌కు చెందిన 14,217.9 మెగావాట్ల కెపాసిటీ గల వివిధ ప్రాజెక్టులు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.