భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్ ఇన్విజిలేటర్, ఎగ్జామ్స్ ఇబ్బంది తప్పిదం విద్యార్థులకు శాపంగా మారింది. స్టూడెంట్ల వివరాల ప్రకారం... సోమవారం జరిగిన తెలుగు పరీక్షలో భాగంగా సెంటర్లోని రూమ్‌లో మెయిన్ ఆన్సర్ షీట్‌కు బదులు అడిషనల్ షీట్ ఇచ్చి పరీక్ష రాయించారు. మంగళవారం హిందీ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులకు అదే రూంలో మెయిన్ ఆన్సర్ షీట్ ఇచ్చారు. దీంతో అయోమయానికి గురైన స్టూడెంట్లు.. తెలుగు పరీక్షకు తమకు మెయిన్ షీట్ ఇవ్వలేదని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇన్విజిలేటర్ జరిగిన పొరపాటును చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్‌కు చెప్పారు. ఎగ్జామ్ అయ్యాక ఇదే విషయంపై స్టూడెంట్లు డీఈవోకు కంప్లైంట్ చేశారు. ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఇదిలాఉండగా అడిషనల్ షీట్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ల రిజల్ట్‌ను విత్ హెల్డ్‌లో పెట్టే అవకాశం ఉందని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మెయిన్ ఆన్సర్ షీట్‌కు బదులు అడిషనల్ షీట్
- ఖమ్మం
- March 20, 2024
లేటెస్ట్
- Rashmika Mandanna: రష్మికకు గాయం.. దెబ్బ ఎలా తగిలిందంటే..?
- సంక్రాంతి స్పెషల్: పతంగుల పండుగకి హైదరాబాద్ రెడీ
- V6 DIGITAL 10.01.2025 AFTERNOON EDITION
- Robin Uthappa: యువరాజ్ సింగ్ రిటైర్ అవ్వడానికి కోహ్లీనే కారణం.. రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే కారణం.. కేఏ పాల్
- GST పోర్టల్ సేవలు బంద్.. జనవరి10న12గంటల నుంచి అందుబాటులో ఉండవు
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్..రూ. 5కోట్లు దోచుకున్న 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్..
- సంక్రాంతి దేనికి ప్రతీక.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
Most Read News
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో