ఆదిలాబాద్​ జిల్లా: ఘోర అగ్ని ప్రమాదం..రూ. పది లక్షల ఆస్తినష్టం

ఆదిలాబాద్​ జిల్లా:  ఘోర అగ్ని ప్రమాదం..రూ.  పది లక్షల ఆస్తినష్టం

ఆదిలాబాద్​ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.  తాంసి మండలం కప్పర్లలో ఓ పశువుల కొట్టం దగ్ధమైంది.  పశువుల కొట్టంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాలి బూడిద అయింది. దీని పక్కనే రెండు మాక్సక్ష వాహనాలుండగా వాటికి నిప్పంటుకొని కాలి బూడిదయ్యాయి.  ఈ ప్రమాదంలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగింది.  స్థానికులు మంటలార్పారు. తమను  ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు  బాధితులు కోరుతున్నారు.