ఆదిలాబాద్

రుణమాఫీకి.. సెల్పీ ఫొటో 

మాఫీ కాని రైతుల ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ స్పీడప్ ప్రత్యేక యాప్​లో అప్​లోడ్ చేస్తున్న వ్యవసాయ అధికారులు  వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాల

Read More

ఆదిలాబాద్ అంటే CM రేవంత్‎కు అమితమైన ప్రేమ: మంత్రి సీతక్క

ఆదిలాబాద్ జిల్లా అంటే సీఎం రేవంత్ రెడ్డికి అమితమైన ప్రేమ అని మంత్రి సీతక్క అన్నారు. త్వరలో ఈ ప్రాంత సమస్యలను గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్క

Read More

క్యాంటీన్ టిఫిన్‌లో పురుగులు.. సింగరేణి కార్మికుల ఆందోళన

మంచిర్యాల జిల్లా: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిర్వహించే క్యాంటీన్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగారు ఉద్యోగులు. జైపూర

Read More

విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం..

కామారెడ్డి జిల్లా  ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్  ఆశిష్ సంఘ్వన్ తనిఖీ చేశారు.  ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహార

Read More

నేడు ఉట్నూరుకు మంత్రి సీతక్క

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో  పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరుకానున్నార

Read More

కుల వృత్తులకు వరం..విశ్వకర్మ యోజన పథకం

ఎంపీ గోడం నగేశ్ ఆదిలాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కులవృత్తులు, చేతి వృత్తులకు వరంలాంటిదని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం పీఏ

Read More

కబ్జాకు గురైన చెరువుల్ని స్వాధీనం చేసుకోవాలి

జన్నారం,వెలుగు: జన్నారం మండలంలో కబ్జాకు గురైన చెరువులతో పాటు ప్రభుత్వ భూములను రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మ

Read More

రాహుల్ గాంధీకి బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి

చెన్నూరులో కాంగ్రెస్ నాయకుల నిరసన  చెన్నూరు,వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయ

Read More

చెరువు మత్తడి పేల్చిన కేసులో నలుగురు అరెస్ట్‌‌‌‌

    నిందితుల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్‌‌‌‌ భర్త     ఇండ్

Read More

స్కూలు బిల్డింగ్ లో పశువుల కొట్టం.. ఏజెన్సీ స్కూళ్ల పరిస్థితి అధ్వానం

    ఏజెన్సీ స్కూళ్ల పరిస్థితి అధ్వానం     పాఠశాలల్లోనే పశువుల కొట్టాలు     విరిగిన బ్లాక్ బోర్డులు, పని

Read More

పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి : సయింపు శ్రీనివాస్

కోటపల్లి, వెలుగు: పెండింగ్​లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే రిలీజ్​ చేయాలని తపస్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాస్ డిమాండ్​ చేశారు. కోట ప

Read More

శ్రీరాంపూర్​లో కంపెనీ లెవల్ వాలీబాల్ పోటీలు

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్​లో కంపెనీ లెవల్ వాలీబాల్ పోటీలులో పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రగతి స్టేడియంలో జరిగిన పోటీల్లో సింగరేణ

Read More

పోషణ్ అభియాన్ ను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం పట్టణంలోని టీఎ

Read More