ఆదిలాబాద్

ఇందారంలో భూ సర్వేను అడ్డుకున్న స్థానికులు

జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలోని ఇందారంలో భూ సర్వే చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. 1113 సర్వే నంబర్​లో హద్దులు గుర్తించేందుకు సర్వేయర

Read More

ఫ్రెండ్ కుటుంబానికి రూ.7లక్షల సాయం ..స్నేహమంటే ఇదేగా

కోల్ బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​పట్టణానికి చెందిన బిల్ల వంశీ కుటుంబానికి బాల్య మిత్రులు అండగా నిలిచారు. బిల్ల వంశీ గతేడాది సెప్టెంబర్​15న కరెంట్​షా

Read More

బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ పూర్తి : కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ఈ నెల 27న జరగనున్న మెదక్–-నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం

Read More

బడ్జెట్‌‌లో ఎస్సీ, ఎస్టీలకు 18% నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

54వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్‌‌ రెడ్డిదే: వివేక్ వెంకటస్వామి మంచిర్యాల, వెలుగు:  ఈసారి రాష్ట్ర బడ్జెట్‌&zwnj

Read More

ఆశీర్వదించండి ... వెన్నంటే ఉంటా..కరీంనగర్ బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య

టీచర్ల, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తా కామారెడ్డి, ప్రతినిధి :  ఆశీర్వదించి గెలిపించాలని, ఉపాధ్యాయుల వెన్నంటే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా

Read More

అత్తపై గొడ్డలితో అల్లుడి దాడి

ఆదిలాబాద్ జిల్లా కమలాపూర్ లో ఘటన గుడిహత్నూర్, వెలుగు: మద్యం తాగొచ్చి కూతురితో గొడవపడుతుండగా అడ్డుకోబోయిన అత్తపై అల్లుడు దాడి చేసిన ఘటన ఆదిలాబ

Read More

ఎండలు ముదురుతున్నయ్!

వారం రోజులుగా 36 డిగ్రీలకు పైనే టెంపరేచర్ రాష్ట్రవ్యాప్తంగా14 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు   సోమవారం నిర్మల్ లో 38.3 డిగ్రీలు నమోదు&nbs

Read More

మంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల సంకల్ప సభ సక్సెస్

ఆకట్టుకున్న సీఎం రేవంత్​రెడ్డి ప్రసంగం తాను చెప్పింది నమ్మితేనే కాంగ్రెస్​కు ఓటేయాలని పిలుపు ​ మంచిర్యాల, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర

Read More

బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు 18 శాతం నిధులు కేటాయించాలి: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్

రాబోయే బడ్జెట్ లో  ఎస్సీ, ఎస్టీలకు 18 శాతం నిధులు కేటాయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ (ఫిబ్రవరి 24) మంచిర్యాలలో ఏర్ప

Read More

బెల్లంపల్లిలో సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలు

బెల్లంపల్లి, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం విన

Read More

ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా హీరా సుక్క జయంతి వేడుకలు

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన కులస్తుల ఆరాధ్య దైవం హీరా సుక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పట్టణంలోని బస్ట

Read More

ఫిబ్రవరి 24న మంచిర్యాలలో సీఎం రేవంత్ టూర్ 

మంచిర్యాల, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంచిర్యాలకు రానున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నస్పూర్ లో

Read More

మల్లాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

లక్ష్మణచాంద, వెలుగు: మండలంలోని మల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆదివారం బీజేఎల్పీ నేత ఎమ

Read More