ఆదిలాబాద్
కార్తీకమాసం.. బిహారీలు చత్ పూజలు.. సూర్యభగవానుడిని ఎలా పూజిస్తారంటే..
బిహారీల ఆరాధ్య దైవం సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం కోసం చేసేవే చత్ పూజలు. రకరకాల కల్చర్లకు నిలయమైన కాగజ్ నగర్ పట్టణంలో బిహారీలు ప్రతి సంవత్సరం కార్తీక మా
Read Moreముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు
ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్లో గత నాలుగు రోజులపాటు జరిగిన 5వ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఓవరల్ ఛాంపియన్ గా భద్రాచలం నిలిచిం
Read Moreసర్వేను సమర్థంగా పూర్తిచేయాలి
లక్ష్మణచాంద, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వేను లోటుపాట్లు లేకుండా పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచాంద
Read Moreగంజాయి సాగు చేసిన వ్యక్తికి పదేండ్ల జైలు, రూ.లక్ష ఫైన్
జైనూర్, వెలుగు: గంజాయి సాగు చేస్తున్న కేసులో నిందితుడికి పదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్
Read Moreస్కూళ్లపై స్పెషల్ ఫోకస్ : ఎంపీ వంశీకృష్ణ
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలి: ఎంపీ వంశీకృష్ణ దిశ కమిటీ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశం
Read Moreఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
కడెం, వెలుగు: అయిల్ పామ్ పంటకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, భారత
Read Moreవిద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి
ఆసిఫాబాద్, వెలుగు: గిరిజన బాలికల ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి
Read Moreటౌన్ ప్రెసిడెంట్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి కాంగ్రెస్టౌన్ప్రెసిడెంట్ నోముల ఉపేందర్గౌడ్బర్త్డే వేడుకలను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి సమక్షంలో నిర్వహి
Read Moreకేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ : వివేక్ వెంకటస్వామి
సీఎం కావాలన్న ఆశతో బీఆర్ఎస్ను పతనం చేసిండు: వివేక్ వెంకటస్వామి పదేండ్ల పాలనలో ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలి కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుత
Read Moreకొడుకు, మనువడిపై పోలీసులకు కంప్లైంట్
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆందోళన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన బెల్లంపల్లి, వెలుగు: వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకు, మనువడు ఇంట్ల
Read Moreమంచిర్యాల గిరిజన స్కూల్లో.. 12 మంది స్టూడెంట్లకు అస్వస్థత
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల సాయికుంటలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో బుధవారం 12 మంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అస్వస్థతకు
Read Moreఆదిలాబాద్ జిల్లాలో సమగ్ర సర్వే షురూ
సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్లు స్టిక్కర్లు పకడ్బందీగా అంటించాలని ఆదేశం సర్వేలో నిర్లక్ష్యం వహించిన ఇచ్చోడ ఎంపీడీవో, ఏవోలకు నోటీసులు
Read Moreతానే సీఎం అయితాననే ఆశతో.. పార్టీని పతనం చేసిన ఘనుడు
కోల్ బెల్ట్ : పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ ఓటమికి బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కారకుడు అయ్యాడని, కేటీఆర్ఫెయిల్యూర్ లీడర్అని చ
Read More