
ఆదిలాబాద్
ఖానాపూర్ మున్సిపాలిటీలో హైడ్రామా..హైకోర్టు స్టేతో ఆగిన అవిశ్వాసం
ఖానాపూర్, వెలుగు : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ అహ్మద్‌పై అవిశ్వాసం పెట్టొద్దంటూ హైకోర్టు స్టే
Read Moreఓలలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ
కుంటాల/కుభీర్, వెలుగు: కుంటాల మండలం ఓల గ్రామంలో శుక్రవారం గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజల్లో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామార
Read Moreఎస్పీకి గజమాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: బదిలీపై వెళ్తున్న ఆదిలాబాద్ ఎస్పీ డి.ఉదయ్కుమారెడ్డికి జిల్లా పోలీస్‌సిబ్బంది శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా పోలీస
Read Moreఆదిలాబాద్లో ఖాళీ అవుతున్న కారు..కాంగ్రెస్‌లోకి క్యూ
ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వలసలు లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరుస షాక్‌లు తాజాగా హస్తం కండు
Read Moreఅమ్మా నాన్న చనిపోయారు.. మాకు ఇల్లు ఇచ్చి ఆదుకోండి
కాగ జ్ నగర్,వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఆ పిల్లలు తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించారు. కుమ్రం భీం ఆస
Read Moreనాగోబా జాతరను ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్‌రాజ్
గుడిహత్నూర్, వెలుగు: నాగోబా జాతరను ఆదివాసులు, అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్&zw
Read Moreఅర్హులైన ప్రతి ఒక్కరికీ .. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు
ఖానాపూర్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటోందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చెప్
Read Moreఇథానల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని వంటావార్పు .. రైతుల పోరాటానికి సీపీఎం మద్దతు
నర్సాపూర్ (జి) వెలుగు: ఇథనాల్ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ రైతుల నిరసన కొనసాగుతోంది. వారికి సీపీఎం నేతలు మద్దతు ప్రకటించారు. నిర్మల్ జిల్ల
Read Moreనాలుగు బొగ్గు బ్లాకులపై సింగరేణి ఫోకస్..ఎలాగైనా దక్కించుకునేందుకు కసరత్తు
ఇతర రాష్ట్రాల వ్యూహమా? వేలంలో పాల్గొనడమా? సాధ్యాసాధ్యాలపై ఆఫీసర్లతో చర్చిస్తున్న కాంగ్రెస్ సర్కారు
Read Moreమంచిర్యాల జిల్లాలో రసవత్తరంగా..అవిశ్వాస రాజకీయం
క్యాంపునకు వెళ్లిన బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై తీవ్రస్థాయిలో అసం
Read Moreఆదిలాబాద్ ఎంపీ టికెట్.. జాదవ్ శ్రావణ నాయక్కు ఇవ్వాలి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదిలాబాద్ నుంచి ఎంపీ టికెట్ NSU సీనియర్ నేత, జాతీయ నాయకుడు జాదవ్ శ్రావణ నాయక్ కు ఇవ
Read Moreఅక్రమంగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపేయండి: రైతులు
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లో నూతనంగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలంటూ.. స్థానిక రైతులు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్ర
Read Moreడిప్యూటీ సీఎంను కలిసిన హైమన్ డార్ఫ్ అసోసియేషన్
జైనూర్, వెలుగు: ఆదివాసీ ఆరాధ్యుడు హైమన్ డార్ఫ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని మంగళవారం హైమన్ డార్ఫ్ అసోసియేషన్ సభ్యుడు, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత
Read More