ఆదిలాబాద్
మంచిర్యాల జిల్లాలో గ్రామసభలు.. అర్హులందరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వార్డు సభలను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహి
Read Moreఫిబ్రవరి 14 నుంచి గాంధారి ఖిల్లా జాతర
కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఫిబ్రవరి 14,15,16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆదివాసీ నాయక్పోడ్సేవా సం
Read Moreబాధిత కుటుంబాలను పరామర్శించిన ఎంపీ
కోల్‌బెల్ట్, వెలుగు : కన్నెపల్లి మండలం జన్కాపూర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ ముసిపట్ల సత్తయ్య, భీమిని మండలం వెంకటాపూర్‌కు చెందిన మాజీ సర్పంచి దారిశెట్టి వ
Read Moreతుమ్మిడి హెట్టి, కుప్టి ప్రాజెక్టులు నిర్మించాలి : నైనాల గోవర్ధన్
మంచిర్యాల, వెలుగు : ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిడిహెట్టి, కుప్టి ప్రాజెక్టులు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
Read Moreసర్కార్ బడుల్లో టీచర్లపై దాడులను అరికట్టాలి
కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలో సర్కారు బడుల్లో విధులు నిర్వర్తిస్తున్న టీచర్లపై దాడులను అరికట్టాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి
Read Moreప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్/బెల్లంపల్లి/కోల్‌బెల్ట్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా చర్
Read Moreకార్పొరేషన్లో కలపొద్దు..రోడ్డెక్కిన నర్సింగాపూర్ గ్రామస్తులు
మూడు గంటల పాటు ధర్నా మంచిర్యాల, వెలుగు : కొత్తగా ప్రకటించిన మంచిర్యాల కార్పొరేషన్లో తమ గ్రామాన్ని కలపొద్దని హాజీపూర్ మండల
Read Moreఆదిలాబాద్జిల్లాలో 78 కిలోల గంజాయి దహనం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి శ్రీ మెడికేర్ సర్వీసెస్ సెంట
Read Moreగుండెపోటుతో ఏఎంసీ మాజీ డైరెక్టర్మృతి
దహెగాం, వెలుగు : మండలంలోని ఒడ్డుగూడకు చెందిన కాగజ్నగర్మార్కెట్కమిటీ మాజీ డైరెక్టర్మహమ్మద్నజీర్(35) గుండె పోటుతో మృతిచెందాడు. సోమవారం ఉదయం గుండెల
Read Moreఎన్‌సీటీఈకి దేవులవాడ టీచర్
కోటపల్లి, వెలుగు : నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ మిషన్ ఆన్ మానిటరింగ్ (
Read Moreఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కాగజ్ నగర్, వెలుగు : పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందని అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. కౌటాల మండలం ముత్య
Read Moreవన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు.. ఐదుగురికి రిమాండ్
వన్యప్రాణులకు హాని కలిగించే వారిపై అటవీ అధికారులు కొరడా ఝళిపించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం నల్దుర్తి తండా సమీపంలో నీలుగాయి మృతికి కారణమైన ఐద
Read Moreజైనూర్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
కాలి బూడిదైన దాదాపు 200 క్వింటాళ్ల పత్తి. జైనూర్, వెలుగు: జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల క
Read More