ఆదిలాబాద్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భీమారం మండలం ఎల్బీపేటలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భూమి పూజ చేశారు. సంక్షేమ పథక
Read Moreక్రీడాకారులు స్పూర్తితో ఆడాలి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
భీమారం మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జైపూర్ మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట
Read Moreఉద్యోగాల కల్పనకు డీట్ యాప్ : అభిలాష అభినవ్
కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్, వెలుగు: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు ‘డీట్’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మల్ కలెక్టర్ అభిలా
Read Moreప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేస్తాం : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు: గల్లీ గల్లీలో సీసీ రోడ్లు ఉండేలా చర్యలు చేపడతానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని దర్భ తండాలో రూ.12 లక్షలతో
Read Moreఎస్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికుల టోకెన్ సమ్మె
జైపూర్, వెలుగు: హెచ్ఎంఎస్ పిలుపుతో జైపూర్మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కాంట్రాక్ట్ కార్మికులు శనివారం ప్లాంట్ ఎదురుగా టోకెన్ సమ్మె చే
Read Moreటెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: టెన్త్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రులు నెల రోజుల పాటు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్ష
Read Moreమందమర్రి ఎన్నికల కోసం పోరాడుదాం : ఎన్నికల సాధన కమిటీ
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపల్ ఎన్నికల కోసం కలిసికట్టుగా పోరాడుదామని ఎన్నికల సాధన కమిటీ నిర్ణయించింది. శనివారం మందమర్రి ప్రెస్క్లబ్లో ఏర్ప
Read Moreడోర్ అలారంతో దొంగలు పరార్.. ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి : కమిషనర్ ఎం.శ్రీనివాస్
మంచిర్యాల, వెలుగు: తాళం వేసిన ఇండ్లలో దొంగలు పడకుండా ఉండాలంటే డోర్ అలారం ఏర్పాటు చేసుకోవాలని, ఆ సౌండ్కు దొంగలు భయంతో పారిపోతారని రామగుండం పోలీస్కమి
Read Moreఅర్హులందరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్ అభిలాష అభినవ్
ఆసిఫాబాద్/కుంటాల/తిర్యాణి/బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హు లకు అందేలా క్షేత్రస్థాయిలో సర్వే ప
Read Moreరేషన్ కార్డులపై ఆందోళన వద్దు : వివేక్ వెంకటస్వామి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూరుకు అదనంగా టీయూఎఫ్ ఐడీసీ ఫండ్స్ కేటాయించాలనిప్రభుత్వాన్ని కోరా 
Read Moreకాగజ్ నగర్ అడవుల్లో బర్డ్ వాక్ ఫెస్టివల్ సందడి
బర్డ్ వాక్ ఫెస్టివల్తో కాగజ్ నగర్ డివిజన్ అడవులు సందడిగా మారాయి. పక్షి ప్రేమికులు పెద్ద పెద్ద కెమెరాలతో అడవుల్లో సంచరించే పక్షుల్ని, అందమైన లొకేషన్స్
Read Moreచెన్నూరు రూపురేఖలు మారుస్తా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఎక్కువ నిధులు మంజూరు చేసి చెన్నూరు రూపురేఖలు మారుస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి
Read Moreబ్యాంక్లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..బంధువుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..
Read More