ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్స్​

ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్స్​

ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2025లో ప్రారంభమయ్యే 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17వ తేదీలోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత:సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 1 జులై 2025 నాటికి 20 నుంచి 27 సంవ త్సరాల మధ్య ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అర్హులైన అభ్య ర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు  www.joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.